Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : బెస్ట్ పెర్ఫార్మన్స్ అవార్డు అందుకున్న గుడ్లూరు సీఐ సుబ్బారావు గుడ్లూరు, అమరావతి జ్యోతి: నెల్లూరు జిల్లా ఎస్ పి నిర్వహించిన వార్షిక క్రైమ్ మీటింగ్ లో గుడ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. సుబ్బారావుకి మిచౌ0గ్ తుఫాన్ సమయంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను మరియు తన సర్కిల్ పరిధిలో దొంగతనం కేసులను ఛేదించి ముద్దాయిలను అరెస్ట్ చేసి దొంగ సొమ్మును రికవరీ చేసినందుకు గాను జిల్లా ఎస్ పి తిరుమలేశ్వర రెడ్డి అభినందిస్తూ, బెస్ట్ పర్ఫార్మన్స్ అవార్డును అందజేశారు.
Admin
Amaravathi Jyothi