Monday, 27 July 2026 12:40:58 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

అయ్యప్ప స్వాములకు కోటపాటి అన్న ప్రసాద వితరణ

Date : 16 December 2023 09:50 AM Views : 334

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : అయ్యప్పస్వాములకు కోటపాటి అన్న ప్రసాద వితరణ పామూరు, అమరావతి జ్యోతి: పామూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో శుక్రవారం ప్రముఖ పారిశ్రామికవేత్త కోటపాటి జనార్ధన్ రావు మాలలు ధరించిన అయ్యప్ప స్వాములకు అన్నదాన వితరణ ఏర్పాటు చేశారు. 2018 వ సంవత్సరంలో శాశ్వత అన్నదానానికి 2 లక్షల 51000 రూపాయలు విరాళంగా ఇచ్చారని, అప్పటినుండి ప్రతి సంవత్సరము డిసెంబర్ 15వ తేదీన కోటపాటి జనార్దన్ రావు పేరు మీద అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేస్తున్నామని, రెండు నెలలు నిత్య అన్నదానానికి ఉచితంగా నీళ్లను కూడా సరఫరా చేస్తున్నారని దేవస్థానం అధ్యక్షులు గుత్తి వెంకటరాజా, కావిటి సుబ్బయ్య లు తెలిపారు. అన్నపూర్ణాదేవికి పూజానంతరం కోటపాటి జనార్దన్ రావు, తల్లి బోట్ల గూడూరు మాజీ సర్పంచ్ కోటపాటి విశాలమ్మకు దేవస్థానం అధ్యక్షులు దుశాలవలతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో వాయినేని వైట్ మాల్యాద్రి, గుర్రాల నాగేశ్వరరావు, మార్నేని రామకృష్ణ, కోటపాటి రాజా, కోటపాటి రాము, రోశయ్య పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: