Monday, 20 April 2026 05:31:03 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

అనివేటి మండప నిర్మాణానికి విరాళం అందజేత

Date : 17 December 2023 04:32 PM Views : 358

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అనివేటి మండపం నిర్మాణానికి రూ 26,116 విరాళం కందుకూరు అమరావతి జ్యోతి కందుకూరు గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం పున నిర్మాణంలో భాగంగా కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపుమేరకు భక్తులు, దాతలు విరాళాలు అందించటం అభినందనీయమని కొండూరి వసంతరావు తెలిపారు. ఇప్పటికే సుమారు 6 కోట్లతో దేవాలయమును నిర్మించినట్లు తెలిపారు. అదే విధంగా దేవాలయం ముందు నూతనంగా అనివేటి మండపాన్ని దాదాపుగా రూ 4 కోట్లతో నిర్మించేందుకు సంకల్పించినట్లు తెలిపారు. భక్తులు అంకమ్మ తల్లి పై నమ్మకంతో విరివిరిగా విరాళాలు అందిస్తున్నారని వివరించారు. ఆదివారం కందుకూరు వాస్తవ్యులు గుర్రం శేషగిరిరావు ధర్మపత్ని శ్రీలక్ష్మమ్మల కుమారులు మహేష్ కుమార్ వారి ధర్మపత్ని హిమబిందు సుమన్ కుమార్ వారి ధర్మపత్ని నాగలక్ష్మి చైతన్య లు అనివేటి మండపం నిర్మాణమునకు 26,116 రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :