Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఎంపీపీ ఇంటూరి సుశీల కందుకూరు ,అమరావతి జ్యోతి: ప్రతి లబ్ధిదారులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ ఇంటూరి సుశీల అన్నారు. స్థానిక సమావేశపు హాల్లో అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ సమావేశం శనివారం జరిగింది.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము హలో పథకాలను ప్రవేశపెడుతుందని చెప్పారు.ఈ సమావేశంలో జడ్పిటిసి తొట్టెంపూడి అను సూర్య,ఎంపీడీవో పి విజయశేఖర్, మండల పశువైద్యాధికారి సిహెచ్ చెన్నకేశవులు,కోవూరు పశు వైద్య అధికారి ఎస్ సుధాకర్,ఏపీవో ఎల్ వి సుజాత,ఏపీఎంఓ టి శ్రీనివాసరావు,ఇన్చార్జ్ హౌసింగ్ డిఈ సిహెచ్ శ్రీనివాసరావు,ఏవో రాము,సర్పంచులు,ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi