Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గాంధీనగర్ లో వీధిలైట్లకు మరమ్మత్తులు చేయించిన ఉప సర్పంచ్ గురిజాల కిష్టయ్య వలేటి వారిపాలెం అమరావతి జ్యోతి :వలేటివారిపాలెం గ్రామంలో సచివాలయం పరిధిలో గాంధీనగర్ లో క్రిస్మస్ సందర్భంగా వీధి దీపాలకు మరమ్మత్తులు గురి అయినవీధిలైట్లను గుర్తించి మరమ్మత్తులు చేయించి నట్లు గ్రామ ఉపసర్పంచ్ గురజాల కిష్టయ్య వైసిపి మండల పార్టీ అధ్యక్షుడు పరిటాల వీరాస్వామి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా గాంధీ నగర్ లో వీధిలైట్లు మరమ్మతులకు గుర అయ్యాయని తెలిపారు గ్రామస్తులు రాత్రి వేళల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ దృష్టికి తీసుకొని వచ్చినారని చెప్పారు వీధిలైట్లు మరమ్మత్తులు చేయించడంతో వైసిపి నాయకులు గ్రామస్తులు దర్శనం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి చెరుకూరి స్వాతి జూనియర్ లైన్మెన్ రఫీ తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi