Sunday, 17 May 2026 05:52:46 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల శక్తి మహిళలకే ఉంది: ఇంటూరి నాగేశ్వరరావు

Date : 10 March 2024 09:03 PM Views : 250

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరావు. కందుకూరు, అమరావతి జ్యోతి: జనార్ధన స్వామి కళ్యాణ మండపంలో యుటిఎఫ్, ఐద్వా, సిఐటియు డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు.. ముఖ్యఅతిథిగా హాజరైన ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి . ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల శక్తి ఒక్క మహిళలకే ఉందని, ప్రస్తుతం అన్ని రంగాల్లో వాళ్ళు సాధిస్తున్న విజయాలకు ప్రతి ఒక్కరు హాట్సాఫ్ చెప్పాలన్నారు. ఒక వైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, మరోవైపు వివిధ వృత్తులలో అద్భుతాలు సాధించడం మహిళలకే చెల్లిందని ప్రశంసించారు. సమాజ గమనాన్ని మార్చే శక్తి కూడా మహిళలకే ఉందని, ప్రస్తుతం కళ్ళెదుట జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని, మార్పుకు నాంది పలకాలని నాగేశ్వరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్, ఐద్వా, సిఐటియు కమిటీలలోని మహిళా నేతలు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు వారందరికీ మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: