Monday, 20 April 2026 09:59:33 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఏసుప్రభువు దయ అందరిపై ఉండాలి; కోటపాటి జనార్ధన్

Date : 24 December 2023 08:54 PM Views : 220

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఏసుప్రభువు దయ అందరిపై ఉండాలి --కోటపాటి జనార్దన్ రావు కందుకూరు, అమరావతి జ్యోతి: కరుణామయుడు ఏసుప్రభువు దయ ప్రజలందరిపై ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, పారిశ్రామికవేత్త కోటపాటి జనార్దన్ రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంతోషకరమైన ఈ పర్వదినం నాడు ప్రజలందరూ సుఖ సంతోషాలతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రీస్తు జన్మించి దాదాపు 2 వేల సంవత్సరాలు పైబడిన ఆయన చూపిన కృప, దయ ఇప్పటికీ నిలిచి ఉన్నాయన్నారు. ప్రజల కోసం జీవితాన్నే త్యాగం చేసిన ఏసు ప్రభువు జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. తన బోధనల ద్వారా ప్రపంచానికే మార్గనిర్దేశం చేశారన్నారు. అభాగ్యులపై క్రీస్తు చూపిన ప్రేమ, కరుణ, శాంతి ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా క్రిస్టియన్‌ సోదరసోదరీమణులకు కోటపాటి జనార్దన్ రావు క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :