Saturday, 18 July 2026 05:14:52 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

తుఫాను వలన పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: రైతు అధ్యక్షుడు ఇంద్ర

Date : 06 December 2023 02:44 PM Views : 295

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : మిచౌంగ్ తుఫాన్ వలన నేలకొరిగిన మిరప నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి. రైతు అధ్యక్షుడు --ఇంద్ర వెలిగండ్ల, అమరావతి జ్యోతి : మండలంలో గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అన్ని రకముల పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని వాటికి నష్టపరిహారాన్ని పెరిగిన రేట్లు కు తగిన విధంగా ప్రభుత్వం వెంటనే అందించేలా చర్యలు చేపట్టాలని కనిగిరి నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు కేవలం ఇంద్రభూపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు ఆయన మరపగుంట్ల పంచాయతీలోని రైతు ముత్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి మిరప తోటను పరిశీలించడం జరిగినది. పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ రైతు 10 ఎకరాల మిరప పంటను నాటడం జరిగిందని ఇందులో ఐదు ఎకరాలు ముందుగా, మిగిలిన 5 ఎకరాలు లేటుగా నాటడం జరిగిందని ముందుగా నాటిన మిరప బాగా కాపు వచ్చిందని ఈ వర్షానికి పూర్తిగా చెట్టు నేలకు ఒరిగిపోవడం దీనివల్ల కాయలు తెల్లగా రావడం కుళ్ళిపోవడం జరిగిందని గాలులు ఎక్కువగా ఉండటం వలన చాలా కొమ్మలు విరిగిపడి పూర్తిగా పంట దెబ్బతినడం జరిగిందని ఈ మిచౌంగు తుఫాన్ వలన రైతు బాగా నష్టపోవడం జరిగిందని సుమారు పది లక్షల దాకా నష్టం వాటిల్లింది అని ఈ యొక్క నష్టాన్ని అంచనా వేసి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: