Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జగన్మోహన్ రెడ్డిని కలిసిన బుర్రా మధుసూదన్. కందుకూరు అమరావతి జ్యోతి: వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ ను ప్రారంభించి జాతికి అంకితం చేసేందుకు విచ్చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలుకుతున్న కనిగిరి నియోజకవర్గం శాసన సభ్యులు & కందుకూరు నియోజకవర్గం ఇంచార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్
Admin
Amaravathi Jyothi