Sunday, 17 May 2026 04:42:57 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కనిగిరిలో టీడీపి మేనిఫెస్టో ప్రచారంతో హోరోత్తించిన ఉగ్ర

Date : 29 November 2023 09:33 PM Views : 209

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : కనిగిరిలో టిడిపి మేనిఫెస్టో ప్రచారంతో హోరెత్తించిన ---ఉగ్ర కనిగిరి టౌన్, అమరావతి జ్యోతి : రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కనిగిరిలో బుధవారం బాబు షూరిటీ-- భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కుఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మన ఊరు- మన ఉగ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా కనిగిరి పట్టణంలోని ఎమ్మెస్సార్ రోడ్ ,బొడ్డుచావడి మీదుగా, ఆర్టీసీ డిపో వరకు ప్లకార్డులతో టిడిపి శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రవేశపెట్టినటువంటి మినీ మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మహాశక్తి పథకం ద్వారా మహిళలకు, మరియు ప్రజలకు అందించే పథకాల గురించి కరపత్రాలను పంచుతూ రాబోయే 2024 శాసనసభ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ,వేయించి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఆయన ప్రజలకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమ్మనేని శ్రీనివాస్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు, మరియు పార్టీ కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: