Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : నళినిదేవిని కలిసిన దప్పలంపాడు గ్రామ నాయకులు కందుకూరు, అమరావతి జ్యోతి:నియోజకవర్గం గుడ్లూరు మండలం దప్పళంపాడు గ్రామం వాస్తవ్యులు వలేటి వెంకటేశ్వర్లు, మాల కొండయ్య, పైడి ప్రసాద్, గుర్రం పెద్ద బ్రహ్మయ్య మరియు చెరుకూరి వెంకట్రావు ఉన్నం నళినీ దేవిని మర్యాదపూర్వకంగ కలిసి తమ గ్రామం గురించి చర్చించడం జరిగింది .
Admin
Amaravathi Jyothi