Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : గుంటుపల్లి శ్రీదేవి రాజకుమార్ దంపతుల కుమారుడు నిఖిల్ చౌదరి... పోతుల చైతన్య రాజేంద్రప్రసాద్ దంపతుల కుమార్తె గౌతమి సిరి.. నిశ్చితార్థ వేడుకకు హాజరై, ఇరువురిని ఆశీర్వదించిన కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు గారు.... కందుకూరు పట్టణ, మండల పార్టీల అధ్యక్షులు, పార్టీ నాయకులు నాగేశ్వరరావు గారి వెంట ఉన్నారు
Admin
Amaravathi Jyothi