Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : కుల గణన పై సమావేశం వెలిగండ్ల, అమరావతి జ్యోతి : వెలిగండ్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సోమవారం కుల గణన పై సమావేశాన్ని నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ఎంపీపీ రామన మహాలక్ష్యమ్మ జడ్పిటిసి గుంతక తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు వై భారతి ,తాతపూడి మేరీ పుష్ప, సింగిల్ విండో చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు, ఎంపీడీవో తాతపూడి సుకుమార్, తహసిల్దార్ ఎం వాసు, మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు మండల లెవెల్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్స్, పంచాయతీ కార్యదర్శులు, మరియు సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi