Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఎమ్మెల్యే నాపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తా. కుంబాల క్రాంతి కుమార్ వలేటివారిపాలెం అమరావతి జ్యోతి : నెల్లూరు జిల్లా పంచాయతీ రాజ్ విభాగ కమిటీ సెక్రటరీగా నియమించినందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలను పంచాయితీ రాజ్ విభాగ కమిటీ సెక్రటరీగా కుంభాల క్రాంతి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి సహకారంతో పంచాయతీరాజ్ విభాగ కమిటీ సెక్రటరీ గా పదవి దక్కిందని తెలిపారు. ఎమ్మెల్యే నాపై నమ్మకంతో అప్పజెప్పిన బాధ్యతను తూచ తప్పకుండా నెరవేర్చగలనని ఆయన చెప్పారు.
Admin
Amaravathi Jyothi