Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ప్రజా గళం సభకు తరలి వెళ్ళిన చుండి తెలుగు తమ్ముళ్లు. వివి పాలెం అమరావతి జ్యోతి: చిలకలూరిపేట వద్ద బొప్పూడిలో టీడీపీ -బీజేపీ -జనసేన నిర్వహించబోతున్న ఉమ్మడి భారీ భాహిరంగ సభ ప్రజాగళం కు ఇంటూరి నాగేశ్వరావు ఆధ్వర్యంలో చుండి గ్రామ తెలుగు తమ్ముళ్లు తెలుగుదేశం పార్టీ అభిమానులు భారీ జనాసమూహం తో బయలుదేరారు...
Admin
Amaravathi Jyothi