Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : వివాహ వేడుకకు హాజరైన ఇంటూరి నాగేశ్వరరావు వలేటివారిపాలెం అమరావతి జ్యోతి :మండలం శాఖవరం గ్రామంలో వడ్లమూడి శ్రీహరిరావు, ధనమ్మ కుమార్తె వైష్ణవి వివాహం సందర్భంగా.. పెండ్లి కుమార్తె ఇంటి వద్ద జరిగిన నలుగు కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, పిడికిటి వెంకటేశ్వర్లు, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, వడ్లమూడి రామకృష్ణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi