Amaravathi Jyothi - Andhra Pradesh / గుంటూరు : సిట్టింగ్ ల మార్పుతో వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా సిద్ధం? తాడేపల్లి, అమరావతి జ్యోతి: 1. శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాస్, 2019 అభ్యర్థి. ప్రస్తుతం పరిశీలనలో ఉన్నవారు ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, దానేటి శ్రీధర్, కిల్లి కృపారాణి, పిరియా విజయ 2. విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్, సిట్టింగ్ ఎంపీ – ప్రస్తుతం పరిశీలనలో మజ్జి శ్రీనివాసరావు, బొత్స సత్యానారాయణ 3. విశాఖపట్నం – ఎంపీవీ సత్యనారాయణ సిట్టింగ్ ఎంపీ – ప్రస్తుతం పరిశీలనలో బొత్స ఝాన్సీలక్ష్మి, 4. అరకు – గొడ్డేటి మాధవి, సిట్టింగ్ ఎంపీ.. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఖరారు 5. అనకాపల్లి – బీవీ సత్యవతి, సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుతం పరిశీలనలో కరణం ధర్మశ్రీ 6. కాకినాడ – వంగా గీత సిట్టింగ్ ఎంపీ, పరిశీలనలో చలమలశెట్టి సునీల్ 7. అమలాపురం – చింతా అనురాధ, సిట్టింగ్ ఎంపీ, పరిశీలనలో ఎలీజా 8. రాజమండ్రి – మార్గాని భరత్, సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో డాక్టర్ అనుసూరి పద్మలత(శెట్టిబలిజ సామాజికవర్గం) 9. నరసాపురం – రఘురామకృష్ణంరాజు, సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో గోకరాజు గంగరాజు, శ్రీరంగనాథరాజు(ఆచంట ఎమ్మెల్యే), శ్యామలా దేవి(కృష్ణంరాజు భార్య) 10. ఏలూరు – కోటగిరి శ్రీధర్, సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో ఆళ్ల నాని, కొట్టు సత్యనారాయణ(మంత్రి), అరసవిల్లి అరవింద్(వ్యాపారవేత్త), వివి వినాయక్(డైరెక్టర్) 11. మచిలీపట్నం – వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో డైరెక్టర్ వివి వినాయక్ 12. విజయవాడ – పీవీపీ, 2019 అభ్యర్థి.. పరిశీలనలో అక్కినేని నాగార్జున, వసంత కృష్ణప్రసాద్(మైలవరం ఎమ్మెల్యే) 13. గుంటూరు – మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, 2019 అభ్యర్థి.. పరిశీలనలో లావు శ్రీకృష్ణదేవరాయులు (నరసరావుపేట ఎంపీ) 14. నరసారావుపేట – లావు శ్రీకృష్ణదేవరాయులు సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి 15. బాపట్ల ఎస్‌సీ – నందిగం సురేశ్, సిట్టింగ్ ఎంపీ.. కొనసాగించే అవకాశం 16 ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు, సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో వై.విక్రాంత్‌రెడ్డి (వైవీ సుబ్బారెడ్డి కుమారుడు), మద్దిశెట్టి వేణుగోపాల్ (దర్శి ఎమ్మెల్యే) 17. నంద్యాల – పోచా బ్రహ్మానందరెడ్డి, సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో అలీ, సినీ నటుడు 18. కర్నూలు – సంజీవ్‌కుమార్, సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో గుమ్మనూరి జయరాం(మంత్రి) 19. అనంతపురం – తలారి రంగయ్య, సిట్టింగ్ ఎంపీ.. శంకరనారాయణ (ఖరారైన అభ్యర్థి-మాజీ మంత్రి, పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యే) 20. హిందూపురం – జె.శాంతమ్మ (ఖరారైన అభ్యర్థి) 21. కడప – వైఎస్ అవినాశ్‌రెడ్డి.. మార్పు ఉండే అవకాశం లేదు.. 22. నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి సిట్టింగ్ ఎంపీ.. పరిశీలనలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (రాజ్యసభ సభ్యుడు) 23. తిరుపతి – డాక్టర్ గురుమూర్తి సిట్టింగ్ ఎంపీ, కొనసాగించే అవకాశం 24. రాజంపేట – మిథున్‌రెడ్డి, సిట్టింగ్ ఎంపీ. 25. చిత్తూరు – ఎస్.రెడ్డప్ప, సిట్టింగ్ ఎంపీ
Admin
Amaravathi Jyothi