Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : దోమల నివారణకు తీసుకునే చర్యల్లో భాగంగా ఫాగింగ్ లో జడ్పిటిసి ఇంటూరి భారతి వలేటివారిపాలెం అమరావతి జ్యోతి : వలేటివారిపాలెం మండలం లో బడేవారిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమలను నివారించేందుకు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని గ్రామ సర్పంచ్ దార్ల కోటేశ్వరమ్మ జడ్పిటిసి సభ్యులు ఇంటూరి భారతి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి మర్రిపూడి మాధవి పర్యవేక్షణలో ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామమంతా తిరిగి ఫాగ్గింగ్ చేయించటం జరిగింది. డ్రైనేజీలలో నీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో వైసిపి మండల సీనియర్ నాయకులు ఇంటూరి హరిబాబు నలమోతు చంద్రమౌళి కొల్లూరి లక్ష్మీనరసింహం గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi