Monday, 27 July 2026 01:38:07 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు ఇద్దరు ఎమ్మెల్యేలు

Date : 14 December 2024 06:22 AM Views : 901

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : రాళ్లపాడు ప్రాజెక్టు వద్దకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయకట్టు రైతుల పంటలకు నీరు అందిస్తాం ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు కాకర్ల సురేష్ లింగసముద్రం: కందుకూరు నియోజకవర్గం రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద కుడి కాలువ గేటు మరమ్మత్తులను పూర్తి చేసిన నిపుణుల బృందానికి అధికారులను అభినందించిన ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్. ప్రాజెక్టు వద్ద ఇరువురు ఎమ్మెల్యేలు జరుగుతున్న మిగతా మరమ్మత్తు పనులు పరిశీలించారు..ప్రాజెక్టు వద్దకు వచ్చిన రైతులతో మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులకు ఈ సీజన్లో పంటకు పుష్కలంగా నీరు అందిస్తామని, సోమశిల నుంచి ప్రాజెక్టుకు రావలసిన నీటి వాటాను రాళ్లపాడు ప్రాజెక్టు చేర్చేందుకు ఇద్దరం కలిసి కలిసి కృషి చేస్తామని తెలిపారు.. రాళ్లపాడు ఆయకట్టు రైతాంగం పనులు దగ్గరుండి పర్యవేక్షించి గేటు మరమ్మతులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్ కి ధన్యవాదములు తెలిపారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: