Tuesday, 27 October 2026 12:14:40 AM
# వలేటివారిపాలెం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కోరుకొండ అంజిబాబు # రూ. యాబై వేలకు మించి క్యాష్ ఉంటే సీజ్ # ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసీన సాయితేజ మెమోరియల్ ట్రస్ట్ # కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ

5వేలు డిపాజిట్ కడితే భోగినేని సరోజనమ్మ ఏసీ ఫంక్షన్ హాల్ ఇవ్వబడును

Date : 16 October 2026 03:24 AM Views : 192

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : . కందుకూరు: ప్రముఖ ఎన్నారై ఉలవపాడు వాసి భోగినేని జానకి రామానాయుడు వారి భార్య రాధిక ఉలవపాడు మండలం చాగొల్లు గ్రామంలో సొంత నిధులతో భోగినేని సరోజినమ్మ ఫంక్షన్ హాల్ ని నిర్మించారు.వారు అమెరికాలో ఉండటం వలన పాత్రికేయుల సమావేశానికి భోగినేని చెంచు రామానాయుడు, ఎం ఎస్ ఎస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాదాల మనోజ్ కుమార్ హాజరయ్యారు. మనోజ్ మాట్లాడుతూ జానకి రామానాయుడు కందుకూరు, కావలి నియోజకవర్గం పరిసర ప్రాంత మధ్యతరగతి,దిగువ మధ్య తరగతి,పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా సర్వీస్ చేయాలని సేవా దృక్పథంతో ఈ ఫంక్షన్ హాల్ ని నిర్మించారు అని కుల,మత,ప్రాంత భేదాలు ఏమీ లేవని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కొనియాడారు.ఫంక్షన్ హాల్ బుకింగ్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:9391144797

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :