Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గొర్రె పాటి తాతయ్యకు నివాళులర్పించిన ఇంటూరి నాగేశ్వరరావు వలేటివారిపాలెం, అమరావతి జ్యోతి డిసెంబర్ 6 :వలేటివారిపాలెంమండలం లింగపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు తండ్రి గొర్రెపాటి తాతయ్య దశదినకర్మ సందర్భంగా.తాతయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు, వలేటి మధు, డీలర్ మధు ఇతర నాయకులు పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi