Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : స్వతంత్ర ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరి కార్యకర్తకి నాయకులకు రుణపడి ఉంటా ఇంటూరి నాగేశ్వరరావు వలేటివారిపాలెం: సార్వత్రిక ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటా అని అనడం ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమంది నాయకులు కార్యకర్తలు పట్టించుకోకుండా తమ కార్యకలాపాలు చేసుకోవడం చూస్తుంటాం కందుకూరు కూటమి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు కార్యకర్తలను తన కుటుంబ సభ్యులతో కలిసి చూసుకోవడం ఎంతో గర్వంగా ఉందని పలువురు నాయకులు ఆనందం వ్యక్తం చేశారు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విజయం కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటానని కందుకూరు కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం వలేటివారిపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలను కలిశారు. ఇంటూరి నాగేశ్వరావు మాట్లాడుతూ నాయకులు 13న జరిగిన ఎలక్షన్లలో బాగా కష్టపడి పని చేశారని ముఖ్యంగా యువకులు బాగా కష్టపడి పని చేశారని అన్నారు . గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపిమండల పార్టీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీ నరసింహం, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకుమాని ఆంజనేయులు, కాకుమాని హర్ష, సొసైటీ మాజీ ప్రెసిడెంట్ వలేటి నరసింహం, మాజీవైస్ ప్రెసిడెంట్ వలేటి నరసింహం, వలేటి మధు, గుత్తా మహేశ్వర రావు, గుత్తా తిరుపతయ్య, పరిటాల భాస్కర్, గుత్తా కొండయ్య, మన్నం మాధవరావు, కొంకా రమేష్, కాకుమాని మాల్యాద్రి, మార్తాల సుబ్బారెడ్డి, ప్రగడ శ్రీనివాసులు, సోమినేని నరసింహం, తదితరులు పాల్గొన్నారు
Admin
Amaravathi Jyothi