Monday, 20 April 2026 06:59:08 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

పొన్నూరు ఎమ్మెల్యేగా దూళిపాళ్ళ నరేంద్రని గెలిపించాలి: దివి శివరాం

Date : 03 March 2024 05:09 PM Views : 306

Amaravathi Jyothi - Andhra Pradesh / గుంటూరు : పొన్నూరు ఎమ్మెల్యేగా దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను గెలిపించాలి - మాజీ ఎమ్మెల్యే దివి శివరాం గుంటూరు, అమరావతి జ్యోతి:, పొన్నూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అధ్యక్షతన ఆదివారం పొన్నూరు పట్టణంలోని ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కళ్యాణ మండపంలో జరిగింది. ఈసమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కందుకూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు , పొన్నూరు నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్ దివి శివరాం మాట్లాడుతూ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం , జనసేన కార్యకర్తలపై ఉందని , ఈరోజు నుండి ఎన్నికలు జరిగే వరకు మండల పార్టీ అధ్యక్షులు , క్లస్టర్ , యూనిట్ ఇన్ చార్జ్ లు , బూతు లెవల్ ఏజెంట్లు , సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని శివరాం సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అవినీతి , అరాచకాలను అరికట్టాలంటే ఎమ్మెల్యేగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉంటేనే సాధ్యపడుతుందన్నారు. పొన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా , పేదప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందాలన్నా ఎమ్మెల్యేగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను గెలిపించుకోవాలని కార్యకర్తలకు శివరాం దిశానిర్దేశం చేశారు.....

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :