Sunday, 06 September 2026 04:47:51 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ముస్లింలను మోసం చేసిన జగన్

Date : 07 January 2024 09:17 PM Views : 320

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ముస్లింలను మోసం చేసిన జగన్ ముస్లిం సోదర సోదరీమణుల ఆధర అభిమానాలను ఎన్నటికీ మరువలేను బొల్లినేని సమక్షంలో టిడిపిలో 50 కుటుంబాలతో చేరిన వైసీపీ సీనియర్ నేత షేక్ సందాని భాష ఉదయగిరి అమరావతి జ్యోతి: ముస్లిం మైనార్టీలను జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తూనే ఉన్నారని వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ బొల్లినేని వెంకట రామారావు ఆరోపించారు. ఉదయగిరి పట్టణంలో దిలార్ బావి వీధిలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రజా దీవెన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముస్లిం సోదర సోదరీమణులు తనపై చూపుతున్న ఆధర అభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. అనంతరం వైసిపి ముస్లిం మైనార్టీ నేత షేక్ సంధాని భాష 50 కుటుంబాలతో బొల్లినేని వెంకట రామారావు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సందాన్ని భాష మాట్లాడుతూ వైసిపి నుంచి టిడిపిలోకి రావడం సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆయన తెలిపారు. పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని బొల్లినేని హామీ ఇచ్చారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: