Monday, 20 April 2026 08:26:17 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కడియం విద్యార్థులకు రాష్ట్రస్థాయి బహుమతులు

Date : 17 December 2023 07:40 AM Views : 209

Amaravathi Jyothi - Andhra Pradesh / Konaseema : *కడియం విద్యార్థులకు రాష్ట్ర స్థాయి బహుమతులు.* కడియం, అమరావతి జ్యోతి : రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీల్లో విజయవాడ మురళి రిసార్ట్సలో జరిగిన పోటీలలో తూర్పుగోదావరి జిల్లా నుండి జె భాను ప్రకాష్ జానపద నృత్యాలు విభాగంలో తృతీయ స్థానం సాధించగా, బాలికల విభాగంలో ఏకపాత్రాభినయం అంశంలో చక్కటి ప్రదర్శన చేసిన వెలుగుబంటి పవిత్రకు నాలుగో స్థానం లభించింది. ఈ విద్యార్థులను రాష్ట్ర సర్వ శిక్ష అభియాన్ డైరెక్టర్ శ్రీనివాస్, ఎస్ సి ఇ ఆర్ టి డైరెక్టర్ ప్రతాపరెడ్డి సత్కరించారు. చక్కటి తర్ఫీదు నిచ్చిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గొల్లపల్లి సత్యనారాయణను ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామ సర్పంచ్ ఎం సత్యవతి, ఎంపీపీ వెలుగుబంటి సత్య ప్రసాద్ ,గిరిజాల బాబు, ఎస్ఎంసి చైర్ మెన్ ఎస్ లక్ష్మి అభినందించారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :