Sunday, 26 July 2026 12:36:05 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

స్వర్ణ స్వయంకృషికి వాటర్ డిస్పెన్సర్, కుర్చీలు పంపిణీ

Date : 14 January 2024 05:53 PM Views : 258

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : స్వర్ణ స్వయంకృషికి వాటర్ డిస్పెన్సర్, కుర్చీలు పంపిణీ కందుకూరు అమరావతి జ్యోతి:: భారతదేశ యువ సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా కోవూరు రోడ్డులోని స్వర్ణ స్వయంకృషి మానసిక వికలాంగుల పాఠశాల నందు 54,700/- విలువ చేసే, 50 నిల్కామల్ హ్యాండిల్ లెస్ కుర్చీలు, బ్లూస్టార్ వాటర్ డిస్పెన్సర్, నిత్యావసర సామాగ్రి అందజేశారు, ఈ కార్యక్రమం విజయవంతం కోసం ఎందరో యువకులు పలు ప్రాంతాల నుంచి డొనేషన్స్ చేశారు. బెల్లం మనోజ్ ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమంలో చక్రి(పొడపాటి శివ కుమార్) కార్యనిర్వాహులుగా వ్యవహించారు మరియు తొట్టెంపూడి పృథ్వీరాజ్, దొరడ్ల ప్రవీణ్, పరిటాల సాయి తరుణ్, సంగ గోవర్దన్, దుంప విష్ణు, షేక్ ముజీబ్, నంబూరి రాము మరియు పాఠశాల కరెస్పాండంట్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: