Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు : నేను ఎప్పటికీ టిడిపి కార్యకర్తనే వైసీపీలో చేరలేదని వైసిపి ప్రకటించిన మండల పరిధిలోని పరకొండపాడు గ్రామానికి చెందిన చిరుతోటి ఏడుకొండలు వీడియో రిలీజ్ చేసి విలేకరులకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం రాత్రి గ్రామంలోని దేవాలయం సమీపంలో తాను ఉన్నానని ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలైన చెరుకూరి బ్రహ్మయ్య అల్లం బసవయ్య ఎంపీపిఅయినటువంటి పులి రమేష్ చేతల పానీయాల్లో మద్యం కలిపి తనకు అందించారని మత్తులో ఉండగా వైసిపి కండువా కప్పి ఫోటో తీశారని ఇదెక్కడి అన్యాయం అని నేను వైసీపీలో చేరలేదని స్పష్టంగా పేర్కొన్నారు గుడ్లూరు : నేను ఎప్పటికీ టిడిపి కార్యకర్తనే వైసీపీలో చేరలేదని వైసిపి ప్రకటించిన మండల పరిధిలోని పరకొండపాడు గ్రామానికి చెందిన చిరుతోటి ఏడుకొండలు వీడియో రిలీజ్ చేసి విలేకరులకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం రాత్రి గ్రామంలోని దేవాలయం సమీపంలో తాను ఉన్నానని ఆ సమయంలో వైసీపీ నాయకులు. చెరుకూరి బ్రహ్మయ్య అల్లం బసవయ్య ఎంపిపి పులి రమేష్ శీతల పానీయాల్లో మద్యం కలిపి తనకు అందించారని మత్తులో ఉండగా వైసిపి కండువా కప్పి ఫోటో తీశారని ఇదెక్కడి అన్యాయం అని నేను వైసీపీలో చేరలేదని స్పష్టంగా పేర్కొన్నారు
Admin
Amaravathi Jyothi