Sunday, 19 April 2026 03:07:45 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం: ఎమ్మెల్యే స్వామి

Date : 10 March 2024 09:58 PM Views : 284

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అభివృద్ధి టీడీపీ తోనే సాధ్యం : ఎమ్మెల్యే స్వామి టంగుటూరు,అమరావతి జ్యోతి : గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని ఎమ్మెల్యే స్వామి తెలిపారు. ఆదివారం టంగుటూరు మండల కేంద్రంలోని పోతుల చెంచయ్య వెస్ట్ కాలనీ చెందిన 30 కుటుంబాలపార్టీ చేరికల కార్యక్రమంలో యువనేత దామచర్ల సత్య తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పని చేసిందన్నారు. కొందమంది పేదలకు మాత్రమే సంక్షేమం అందజేసి మధ్య తరగతి కుటుంబలపై పన్నుల పేరుతో అదనపు భారం మోపింది వాస్తవం కాదఅన్నారు. ప్రజా సంక్షేమ ప్రభుత్వం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, సీనియర్ నాయకుడు బెజవాడ వెంకటేశ్వర్లు తోపాటు పలువురు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :