Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు,అమరావతి జ్యోతి: 2024 సాధారణ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కందుకూరు పట్టణమునకు విచ్చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డికి సాదర స్వాగతం పలికిన మన ప్రియతమ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు .
Admin
Amaravathi Jyothi