Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కావ్య కృష్ణారెడ్డి కే కావలి పగ్గాలు కావలి,అమరావతి జ్యోతి: కావ్య కృష్ణారెడ్డిని కావలి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన టిడిపి అధిష్టానం.టిడిపి అధిష్టానం ఉత్తర్వులతో సంబరాల్లో మునిగితేలుతున్న టిడిపి శ్రేణులు,కావ్య అభిమానులు. సమయాన్ని కూడా లెక్కచేయకుండా పెద్ద ఎత్తున కావ్య కృష్ణారెడ్డి నివాసం వద్దకు చేరుకుంటున్న అభిమానులు, కార్యకర్తలు.కావ్య కృష్ణారెడ్డి నియామకంతో గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు.
Admin
Amaravathi Jyothi