Monday, 02 March 2026 12:18:53 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించండి ఎంపీడీవో వెంకటేశ్వరరావు

Date : 24 November 2024 06:41 PM Views : 1469

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు: శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సూచనలు మేరకు గుడ్లూరు మండలంలోని గ్రామపంచాయతీలలో రహదారులకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు మరియు కంప చెట్లు పెరిగి బాటసారులకు, వాహనదారులకు మరియు బస్సు ప్రయాణానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని గుర్తించి స్థానిక గ్రామపంచాయతీలో ఉన్న నిధుల లభ్యతను బట్టి జంగిల్ క్లియరెన్స్ చేయించవలసినదిగా సూచించినందున గుడ్లూరు గ్రామంలోని సినిమా హాల్ సెంటర్ వద్ద నుండి చెమిడితిపాడు డొంక రోడ్డు వరకు ఉన్న జంగిల్ ను సర్పంచ్ శంకర్ ఆధ్వర్యంలో తొలగించడం జరిగింది. అదేవిధంగా మండలంలోని అన్ని వాటర్ ట్యాంకులు శుభ్రం చేయించడంతోపాటుగా మండలంలోని ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించాలని శాసనసభ్యుల వారు సూచించడం జరిగింది. అందులో భాగంగా ఆదివారం గుడ్లూరు గ్రామంలోని గుడ్లూరు వన్ పరిధిలో ఉన్న గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకును శుభ్రం చేయించడం జరిగింది. అదేవిధంగా క్లోరినేషన్ కూడా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు పాల్గొని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సీజనల్ డిసీజెస్ మరియు అంటువ్యాధులు త్రాగునీటి ద్వారా ప్రభలే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్యశాఖ వారిచే అన్ని గ్రామ పంచాయతీలకు సరఫరా చేయబడిన క్లోరిన్ టాబ్లెట్లను వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సహాయంతో ఇంటింటికి పంపిణీ చేయబడుతున్నందున గృహస్తులు అందరూ వారు త్రాగే నీటిలో నిండు బిందెలో ఒక క్లోరిన్ టాబ్లెట్ ను వేసుకొని కుటుంబంలోని వారందరూ ఉపయోగించినందువలన త్రాగునీటి ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టవచ్చునని అదేవిధంగా గుడ్లూరు గ్రామ పరిధిలో గత రెండు రోజుల క్రితం ఫాగింగ్ చేయడం ద్వారా దోమల నిర్మూలనకు చర్యలు చేపట్టినట్లు తిరిగి నాలుగు రోజుల తర్వాత మరలా ఫాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామంలో దోమల బెడదని నివారించడానికి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలియజేసారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :