Thursday, 11 June 2026 10:08:03 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

దివ్యాంగ విద్యార్థులకు బాక్సులు అల్పాహారం అందజేసిన బాబురావు కుటుంబ సభ్యులు

Date : 06 December 2024 10:59 PM Views : 885

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: మండల కేంద్రమైన గుడ్లూరు భవిత కేంద్రంలో స్వర్గీయ వేముల బాబురావు 17వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు దివ్యాంగ విద్యార్థులకు, ఎం ఆర్ సి కార్యాలయ సిబ్బందికి బాక్సులు అందజేయడంతో పాటు అల్పాహారం ఏర్పాటు చేశారు.ఈ బాబురావు సతీమణి రమాదేవి మాట్లాడుతూ తన భర్త గుడ్లూరులో ప్రముఖ బట్టల వ్యాపారం చేస్తూ ఉండేవాడు.16 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ప్రతి ఏటా అప్పుటి నుండి ఇప్పటివరకు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గుడ్లూరు భవిత కేంద్రంలో పని చేస్తున్న ఐ ఆర్ పి శరత్ కోరిక మేరకు విద్యార్థులకు తమ భర్త వర్ధంతి సందర్భంగా చిన్న పాటీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక సహాయ సహకారాలు అందిస్తామని బాబురావు కుమారులు కిరణ్ కుమార్ ,వంశీకృష్ణ తెలిపారు. , ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, భవిత కేంద్రం ఐఆర్పీలు శరత్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :