Monday, 20 April 2026 06:54:41 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

నాలుగవ రోజు ఇంటింటి ప్రచారంలో ఇంటూరి సౌజన్య

Date : 03 March 2024 09:52 PM Views : 252

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : నాలుగవ రోజు ఇంటింటి ప్రచారంలో ఇంటూరి సౌజన్య కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరులోని 9వ వార్డు ఆది ఆంధ్ర కాలనీలో, నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు సతీమణి ఇంటూరి సౌజన్య 4వ రోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు..ముందుగా కాలనీ లోకి వచ్చిన ఇంటూరి సౌజన్య కు కాలనీవాసులు ఘనస్వాగతం పలికారు... .. మహిళలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ *బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ* పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంచారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఇంటూరి నాగేశ్వరరావు ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మనకు, మన బిడ్డలందరికీ మంచి జరుగుతుందని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ద్రోహం చేసిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. ఈసారి కందుకూరులో తెలుగుదేశం పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, వార్డు అధ్యక్షుడు చేవూరి రమేష్ బాబు, పట్టణ మహిళా అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీరాజ్యం, పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి కల్లూరి శైలజ, వార్డులోని మహిళలు, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, వార్డు నాయకులు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి చదలవాడ కొండయ్య, ఇమ్నానియల్, పర్సు నాగేశ్వరరావు, మద్దాలి రమేష్ చదలవాడ దశరథ, పర్సు కోటయ్య, గోచిపాతల కొండయ్య, వంకాయలపాటి కోటేశ్వరరావు, చదలవాడ దావీదు, చదలబాట శీను, ఉచ్చులూరి సుబ్బారావు, చదలవాడ సురేంద్ర, దామా మల్లికార్జున, ధామ కోటేశ్వరరావు, ఆలా ప్రసాద్, కంచర్ల గోపి, అత్తోట మాల్యాద్రి ఇతర నాయకులు పాల్గొన్నారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :