Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఇంటూరి నాగేశ్వరరావు ఉలవపాడు, అమరావతి జ్యోతి: మండలంలోని ఆత్మకూరు గ్రామంలో జరిగిన శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్న కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు. గ్రామ పార్టీ అధ్యక్షుడు బెల్లం కృష్ణమోహన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, అమరనేని రాములు, మద్దసాని మహేంద్ర, దామచర్ల సుబ్బారావు, దేవినేని శింగయ్య, బండి వెంకటసుబ్బయ్య, అమరనేని శ్రీహరి, దేవినేని శ్రావణ్ కుమార్, పలువురు గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi