Monday, 27 July 2026 04:30:39 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఆలపాటిని బుజ్జగించేందుకు స్వయంగా రంగంలో దిగిన చంద్రబాబు

Date : 26 February 2024 08:14 AM Views : 400

Amaravathi Jyothi - Andhra Pradesh / బాపట్ల : ఆలపాటిని బుజ్జగించేందుకు స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు గుంటూరు,అమరావతి జ్యోతి: తెనాలి అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయింపు.. జనసేన పార్టీ అభ్యర్థిగా తొలి జాబితాలో నాదెండ్ల మనోహర్ పేరు.. టికెట్టు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ఆలపాటి రాజేంద్రప్రసాద్.. ఆలపాటి రాజాను బుజ్జగించేందుకు స్వయంగా రంగంలోకి దిగిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. తనను కలవాలంటూ చంద్రబాబు నుండి ఆలపాటి రాజాకు పిలుపు..గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆలపాటి రాజాకు అప్పగించే యోచనలో టిడిపి అధిష్టానం...?? ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న తాడికొండ శ్రావణ్ కుమార్ కు తాడికొండ టికెట్ ఖరారు చేయడంతో, అధ్యక్ష పదవిని ఆలపాటి రాజాకు అప్పగించాలన్న ఆలోచన.. గుంటూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఆలపాటి రాజాకు అప్పగించనున్న తెలుగుదేశం..తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఛాన్స్..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: