Sunday, 26 July 2026 12:27:28 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఉచితంగా వైద్యం పొందడం ఎలా బ్రోచర్ ను ఆవిష్కరించిన మంత్రి కాకాని

Date : 07 December 2023 11:23 AM Views : 282

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా బ్రొచర్ ను ఆవిష్కరించిన మంత్రి కాకాని నెల్లూరు,అమరావతి జ్యోతి: డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పధకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా ? బ్రోచెర్ ను రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రోసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ,ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి డైకాస్ రోడ్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూఈ బ్రోచేర్ ను ఏ ఎన్ ఎం లు, ఎం ఎల్ హెచ్ పీ లు ఇంటింటికీ తిరిగి అంద జేస్తారన్నారు.ఈ నెల 18 నుండి అర్హులందరికీ కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు అందజేస్తారని చెప్పారు.. ఆరోగ్యశ్రీ యాప్ ను వారి ఫోన్ లో ఇన్స్టాల్ చేస్తారన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: