Monday, 20 April 2026 05:26:16 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

విద్యార్థులకు పెన్ను, పాడ్ ,జామెంట్రీ బాక్స్ పంపిణీ చేసిన కొల్లు కిషోర్ బాబు

Date : 07 March 2024 06:49 AM Views : 269

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : విద్యార్థులకు పాడ్,పెన్ను, జామెంట్రి బాక్స్ లు పంపిణీ చేసిన కొల్లు కిషోర్ బాబు వలేటివారిపాలెం, అమరావతి జ్యోతి: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు విద్యార్థులకు అభివృద్ధి తోడుగా తోడ్పడుతున్న దాతలు సాకారం మరువలేనిదని హెచ్ఎం కమల్ కుమార్ అన్నారు పూర్వం విద్యార్థులైన 2001 2002 టెన్త్ క్లాస్ చదువుకున్న విద్యార్థులు ఆధ్వర్యంలో ఏపీజీ అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలవేసి సత్కరించుకున్నాము టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసేవారికి ఎగ్జామినేషన్ పాడ్ జామెంట్రీ బాక్స్ పిన్నులు కొల్లు కిషోర్ బాబుపంపిణీ చేయడం జరిగింది కోల్లు కిషోర్ బాబు మాట్లాడుతూ వలేటివారిపాలెం హై స్కూల్ ఏదైతే ఉందో మంచి మార్కులు తోటి మంచి గుర్తింపు తీసుకురావాలని మా వంతు సహకారంగా ఎగ్జామినేషన్ ప్యాడ్ జామెంట్రీ బాక్స్ పెన్నులు ఇవ్వడం జరిగింది విద్యార్థులు మంచి విత్తూరులోయి జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల స్కూల్ పేరుని ఘనంగా వినిపిస్తారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు కత్తి ఐజాక్ సుబ్బరామయ్య యోగా టీచర్ ఈర్ల అనిల్ విద్యార్థులు పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :