Saturday, 15 August 2026 07:18:26 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

పెద్దపవనిలో ఇంటూరి ప్రచారం అదుర్స్

Date : 07 May 2024 06:40 AM Views : 826

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లింగసముద్రం:మండలంలోని పెద్దపవని గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం దద్దరిల్లింది. టిడిపి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతూ సందడి చేశారు. మంచి మనసున్న మా మనిషి నాగేశ్వరరావుకు అండగా నిలబడి ఎన్నికల్లో గెలిపించుకుంటామని చెప్పారు.పెదపవని గ్రామంలో ఎక్కువగా నివసించే ముస్లిం మైనారిటీ, బలహీన వర్గాల వారందరికీ రాబోయే ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని నాగేశ్వరావు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వేణుగోపాలస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ముత్తినేని వెంకటేశ్వర్లు, మల్లికార్జున, సుబ్బారావు, భాను తదితరులు వైసీపీని వీడి టిడిపిలో చేరారు.గ్రామ పార్టీ అధ్యక్షులు గొర్రెపాటి సాంబయ్య, మాజీ ఎంపీపీ గూడూరి కల్పన, నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు నాయబ్ రసూల్, షేక్ రఫీ, కిలారి కొండప నాయుడు, రామిశెట్టి మాలకొండయ్య, కరీముల్లా, బొప్పూరి సిద్దయ్య, సత్తెనపల్లి కొండలరావు, సత్తెనపల్లి రాఘవేంద్ర, పందల వినయ్, జనసేన నాయకులు కోటిపల్లి దినేష్, మలిశెట్టి మనోహర్, సామాను అఖిల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: