Friday, 11 September 2026 07:50:28 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆదాయం 829197 రూపాయలు

Date : 17 December 2023 07:25 AM Views : 311

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆదాయం829197 రూపాయలు వలేటివారిపాలెం అమరావతి జ్యోతి డిసెంబర్ 16వలేటివారిపాలెం మండల పరిధిలోని మాలకొండ పుణ్యక్షేత్రంలో కొలువుతీరి భక్తుల పాలిట కొంగుబంగా రంగా విరాజిల్లుతున్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకునేందుకురాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న భక్తుల ద్వారా రూపాయల ఆదాయంలో లభించినట్లు దేవస్థానం పర్యవేక్షణ అధికారి కేబి శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అష్టోత్తరం ద్వారా7400కుంకుమార్చన ద్వారా26320వివాహములు ద్వారా10000 రూపాయలు భక్తులు సమర్పించిన తలనీలాల ద్వారా26175రూపాయలు వాహన పూజల ద్వారా2440 రూపాయలు ప్రత్యేక దర్శనాలు ద్వారా 169200రూపాయలు స్థల పురాణం ద్వారా1020 రూపాయలు రూము అద్దెలు ద్వారా 32960రూపాయలు కవర్లు ద్వారా 5100లడ్డు ప్రసాదం ద్వారా201830రూపాయలు అన్నదానము ద్వారా 336252రూపాయలు విరాళాల ద్వారా10500 రూపాయలు ఆదాయం 829197లభించినట్లు తెలిపారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: