Thursday, 11 June 2026 08:53:27 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను గెంటి వేసిన నర్సింగ్ కళాశాల యాజమాన్యం

Date : 17 December 2023 07:08 AM Views : 223

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : *ఫీజులను చెల్లించ లేదని విద్యార్థులను గెంటివేసిన నర్సింగ్ కళాశాల యాజమాన్యం* కావలి, అమరావతి జ్యోతి : కావలి పట్టణంలోని శ్రీ సాయి నర్సింగ్ కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టలేదని విద్యార్థులను శనివారం కాలేజీ నుంచి బయటకు గెంటి వేయడంతో విద్యార్థులు కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.సుమారు 30మంది నర్సింగ్ విద్యార్థులను బయటకుపంపినారు.వివరాలు అడిగే సరికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఫీజు రీయింబర్స్ నిధులు లేటు అవుతున్నాయని అందువలన విద్యార్థులు తమ సొంత డబ్బులు కట్టి చదువుకోవాలని యాజమాన్యం కోరుతున్నారు. నర్సింగ్ ఆఖరి సంవత్సరం కట్టలేదని విద్యార్థులపై దౌర్జన్యం చేసినట్లు విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ నిధులు చెల్లించకపోవడంతో నర్సింగ్ కళాశాల నుంచి మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను బయటకు పంపినారు.ఆంధ్రప్రదేశ్లోని మారుమూల ప్రాంతాల నుంచి ఈ కళాశాలకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థిని,కందుకూరు కాకినాడ,శ్రీకాకుళం,హైదరాబాద్, ప్రాంతాల నుంచి విద్యార్థులు కళాశాలలో చదువుతున్నారు.ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్( స్క్రలర్ షిప్) నిధులు లేట్ అవుతున్నాయని మీ సొంత నిధులు కట్టాలని కళాశాల యాజమాన్యం విద్యార్థులను డిమాండ్ చేస్తున్నారు.విద్యార్థులు మాత్రం తాము పేద మధ్య తరగతి ప్రజలమని ఫీజు రీయింబర్స్ నిధులు పై ఆధారపడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలుతో చెలగాటం ఆడుతున్నారు విద్యార్థులు తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :