Sunday, 06 September 2026 05:27:46 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

జగనే ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించిన ప్రజాప్రతినిధులు

Date : 13 December 2023 08:15 AM Views : 328

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ప్రజా ప్రతినిధులు వలేటివారిపాలెం అమరావతి జ్యోతి :వలేటివారిపాలెం మండలంలో పోలినేనిపాలెం సచివాలయం నందు మా నమ్మకం నువ్వే జగనన్న ఆంద్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని ఎంపీడీవో రఫిక్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించారు. అనుమోలు అమరేశ్వరి యం పి టి సి సభ్యులు చింతలపూడి రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జెడ్పిటీసీ ఇంటూరి భారతి, పోనుగోటి మౌనిక వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు పరిటాల వీరాస్వామి, పాల్గొన్నారు. ఈ సందర్బంగా సచివాలయం పరిధిలో సీఎం జగనన్న ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ఎంత లబ్ది పొందింది వారికి తెలియజేసేలా సంక్షేమ పథకం బోర్డు ను ఆవిష్కరించారు. కార్యక్రమం అనంతరం వైసీపీ నాయకులు సచివాలయం నుండి బస్టాండ్ వరకు జై జగన్ -జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ భారీగా ర్యాలీ గా వచ్చి బస్టాండ్ కూడలిలో ఉన్న వైసీపీ జండాను ఆవిష్కరించారు అనంతరం సంక్షేమపథకాల బుక్ లెట్ ల ను ప్రజలకు పంచారు. ఈ కార్యక్రమంలో జే సి ఎస్ కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు , మండల సీనియర్ నాయకులు ఇంటూరి హరిబాబు పొడపాటి ప్రేమ్ చంద్ గురుజాల కిష్టయ్య గడ్డం మాధవరావు నవులూరి హజరత్తయ్య చెన్నెబోయిన శ్రీను యాళ్ళ శివకుమార్ రెడ్డి సర్పంచ్ ఇరుపని సతీష్ దామా వెంకటేశ్వర్లు సర్పంచ్ వింజం వెంకటేశ్వర్లు అనుమెలు వెంకటస్వామి కొల్లూరి గోవింద్ మద్దాళిరామారావు స్థానిక గ్రామ నాయకుడు అనుమెలు సుబ్బారావు సచివాలయకన్వీనర్లు,గృహసారధులు,వలంటీర్లు,వైసీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: