Amaravathi Jyothi - Andhra Pradesh / గుంటూరు : టీడీపీ నేతల బుజ్జగింపులతో టీడీపీ అధినేత చంద్రబాబు బీజీబీజీ.. అమరావతి , అమరావతి జ్యోతి: కొందరికి హామీలు.. మరికొందరి నేతలకు స్పష్టత ఇచ్చిన చంద్రబాబు.. చంద్రబాబును కలిసిన ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమ, బొడ్డు వెంకట రమణ చౌదరి, గంటా, గండి బాబ్జి, అయ్యన్నపాత్రుడు, ముక్కా రూపానందరెడ్డి.. గంటాకు చీపురుపల్లి నుంచే పోటీ చేయాల్సి ఉంటుందని స్పష్టత ఇచ్చిన చంద్రబాబు.. విశాఖ సౌత్ నుంచి గండి బాబ్జికి లైన్ క్లియర్ చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమన్న దేవినేని ఉమ చంద్రబాబుతో భేటీ తర్వాత సంతృప్తితో వెళ్లిన ఆలపాటి రాజా, బొడ్డు వెంకటరమణ చౌదరి. ఆలపాటి రాజాకు సముచిత న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ.. రాజమండ్రి ఎంపీ సీటును బీజేపీ అడగకుంటే ఆస్థానం నుంచి బొడ్డు పేరును పరిశీలిస్తామన్న చంద్రబాబు.. పీలా గోవింద్‌ను స్వయంగా వెంటబెట్టుకుని వచ్చిన అయ్యన్నపాత్రుడు.. రాజంపేట టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరిన ముక్కారూపానందరెడ్డి..
Admin
Amaravathi Jyothi