Amaravathi Jyothi - Andhra Pradesh / బాపట్ల : తాజా రాజకీయ పరిస్థితిపై ఇంటూరి నాగేశ్వరరావుతో ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు కందుకూరు, అమరావతి జ్యోతి : తుఫాన్ దాడికి దెబ్బ తిన్న పంటపొలాలను పరిశీలించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును టిడిపి జిల్లా నేతలతో పాటు కందుకూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, చంద్రబాబు నాయుడుని కలిశారు. శుక్రవారం బాపట్లలో కలవడంతోపాటు శనివారం పర్చూరు నియోజకవర్గంలోనూ కలిశారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితిపై నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావుతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా మాట్లాడారు.
Admin
Amaravathi Jyothi