Amaravathi Jyothi - Andhra Pradesh / Anakapally : ఓటు వేసిన వారి కంటే ఓటు వేయని వారికే విలువ ఎక్కువ కందుకూరు అమరావతి జ్యోతి: ఓటు వేసిన వారి కంటే ఓటు వేయని వారికే విలువ ఎక్కువ అని మాచవరం గ్రామానికి చెందిన అయ్యల రెడ్డి యాదవ్ తన ఆవేదన, అభిప్రాయం వ్యక్తం చేశారు. కందుకూరు నియోజకవర్గం ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి డబ్బు ఉన్న వాడికి ఉన్న విలువ లేని వాడికి ఉన్న విలువ చూడండి. డబ్బు లేని వాడు ఓటు వేస్తాడు డబ్బు ఉన్నవాడు గెలిచినాక వస్తాడు. గెలిచినాక వచ్చిన వాళ్ళకి ఇచ్చే విలువ ఓటు వేసిన వాళ్ళకి ఇవ్వరు. ఇది వాస్తవం ఆలోచించండి ఓటరు మహాశయులారా. అని తన అభిప్రాయాన్ని మాచవరం గ్రామానికి చెందిన అయ్యల రెడ్డి యాదవ్ వ్యక్తం చేశారు
Admin
Amaravathi Jyothi