Monday, 02 March 2026 12:19:00 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఘనంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జన్మదిన వేడుకలు

Date : 23 November 2025 09:38 PM Views : 228

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : భగవాన్ శ్రీ సత్య సాయిబాబా జయంతి వేడుకలు ఆదివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయంలోఘనంగా నిర్వహించారు. శ్రీ. సత్య సాయి బాబా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భగవాన్‌. శ్రీ సత్యసాయి బాబా ప్రేమ, శాంతి, మానవత, సేవ వంటి విలువలను ఆచరణలో చూపిన మహాత్ముడిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడుతున్నారన్నారు. స్వామి స్థాపించిన శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ద్వారా నేటికీ విద్య, వైద్యం, తాగునీరు, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందుతున్నాయని చెప్పారు. తన సేవ,బోధనలతో దైవ సమానులుగా భక్తుల హృదయాల్లో సత్యసాయిబాబా పదిలంగా నిలిచిపోయారన్నారు. బాబాను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ సమాజానికి తమ వంతు సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి గ్రామ టిడిపి అధ్యక్షులు గుడ్లూరు బీఎస్సీ చైర్మన్ దామా వెంకటేశ్వర్లు మండల టిడిపి నాయకులు పాలకుర్తి బ్రహ్మయ్య జాతీయ జెండా మహేష్ మండల బిజెపి అధ్యక్షుడు ఇన్నమూరి సుధాకర్ మీ సేవ నిర్వాహకులు ఉండేల హరిప్రసాద్ ఎంపీడీవో కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి , రెవెన్యూ సిబ్బంది పులిపాటి రామయ్య

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :