Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : అంతులేని అభిమానం కాకర్ల సొంతం ఉదయగిరి, అమరావతి జ్యోతి: ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వీరాభిమాని దుత్తలూరు మండలమునకు చెందిన రాపూరి సురేష్ కాగితముతో నారా లోకేష్ బాబు గారు మరియు కాకర్ల సురేష్ కలసి వున్న ప్రతిమ వచ్చే విధంగా రూపొందింపజేసి, తన అభిమానమును చాటుకున్నారు.
Admin
Amaravathi Jyothi