Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : బుర్రాను. కలిసిన ప్రకాశం కాలనీవాసులు కందుకూరు అమరావతి జ్యోతి: కందుకూరు పట్టణంలోని ప్రకాశం కాలనీవాసులు ఆదివార ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర కనిగిరి శాసన సభ్యులు & కందుకూరు నియోజకవర్గం ఇంచార్జి బుర్రా మధు సూదన్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసి మీకు మేము అన్నివిధాలుగా ఎల్లవేళలా అండగా ఉంటాము అని ప్రకాశం కాలనిలోని మహిళలు, వైస్సార్సీపీ నాయుకులు, యువకులు తమ మద్దతును తెలియజేసారు*
Admin
Amaravathi Jyothi