Monday, 02 March 2026 12:20:38 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ

Date : 24 November 2025 02:23 PM Views : 168

Amaravathi Jyothi - Andhra Pradesh / Nandyal : నంద్యాల: 75 ఏళ్ల క్రితం తేదీ 31-1-1950 న నాటి మద్రాసు ముఖ్యమంత్రి పి.యస్.కుమార స్వామి రాజా, ఆర్థిక మంత్రి బెజవాడ గోపాలరెడ్డి కొందరు ఇంజనీర్లతో శ్రీశైలం వచ్చి శ్రీ శైల రాజమార్గం ఘాట్ రోడ్డు గురించి ఒక నివేదికను తయారుచేసుకొని వెళ్లారు. దీనికి నేపథ్యం శ్రీశైల జగద్గురు వాగీశ పండితారాధ్య శివాచార్య మహా స్వాములవారు వారి సహచర మిత్రులు, స్వాతంత్ర్య సమరయోధులైన ప్రకాశ్ మద్రాసు గవర్నర్ గా వచ్చిన విషయం తెలుసుకుని ఆయనకు శ్రీశైల క్షేత్రం యొక్క పరిస్థితిని శ్రీశైలానికి రాజమార్గం అవసరాన్ని గురించి లేఖను రాయడం.శ్రీశైల రాజమార్గ నిర్మాణానికి ఆరోజు మూలబీజం పడింది.అది ఎంతటి సుదినమో గదా! ఈవిధంగా ప్రారంభమైన శ్రీశైలం రోడ్డు పనులు 1955నుండి1957వరకు ముమ్మరంగా సాగి దోర్నాల నుండి శ్రీశైలం వరకు కొండల మీదుగా కీకారణ్యంలో 49 కిలోమీటర్ల మేరకు కేవలం 69 లక్షల 70వేల రూపాయల వ్యయంతో పూర్తికావడం కూడా విశేషమే.అప్పటి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిగారు, మైసూరు రాష్ట్ర ముఖ్యమంత్రి యస్.నిజలింగప్పగారు 24-11-1957 తేదీన ఈ నూతన రాజమార్గానికి ప్రారంభోత్సవం చేశారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :