Monday, 27 July 2026 02:44:47 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

పొగాకు క్యురింగ్ గ్రేడింగ్ పరిశీలించిన చిడిపోతు యశ్వంత్

Date : 20 February 2024 12:38 AM Views : 312

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : పొగకు క్యూరింగ్ గ్రేడింగ్ పరిశీలించిన చిడిపోతు యశ్వంత్ వలేటి వారిపాలెం అమరావతి జ్యోతి: పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయం గుంటూరు నుంచి పొగాకు బోర్డు చైర్మన్ చిదిపోతు యశ్వంత్ 26 వ వేలం కేంద్రo మరియు 27 వ వేలం కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం పొగాకు రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు.అలాగే రైతులు పండించిన పొగాకును బోర్డు లోనే అమ్ముకోవాలని తెలిపారు.బయట దళారులకు పొగాకు విక్రయించవదని సూచించారు. తదనంతరం వారు పోన్నలూరు, దూబగుంట గ్రామాలు మరియు 27 వ వేలం కేంద్రం లోని శాఖవరం, VR కోట గ్రామాలలో పొగాకు క్యురింగ్ లు, గ్రేడింగ్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులకు పలు సూచనలు చేశారు. బ్యారన్ లో అల్లిన కర్రలను మోతాదు కి మించి పెట్టకూడదు కురోమెటర్ ని తప్పని సరిగా వాడాలని దీని వలన అగ్ని ప్రమాదాలను నివారిచేందుకు అవకాశం ఉందని అన్నారు. గ్రేడు చేసేటపుడు పోగాకేతర పదార్థాలను వేరు చేయలని తెలిపారు.రైతు సోదరులు వేలం కేంద్రం వెలుపల అమ్మడం కొనడం నేరం అని తెలిపారు. అలా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం లో వేలం నిర్వహణాదికారులు రామ్ మీనా, రాజగోపాల్ , పొగాకు బోర్డు సిబ్బంది మరియు 26, 27 వ వేలం కేంద్రం పొగాకు రైతులు పాల్గొన్నారు

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: