Monday, 02 March 2026 12:20:17 AM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

లింగసముద్రం మండలంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ

Date : 28 April 2024 05:20 PM Views : 1267

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లింగసముద్రం మండలంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ టిడిపిలో చేరిన వాకమళ్లవారిపాలెం నేతలు వేమిరెడ్డి, ఇంటూరి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి లింగసముద్రం, అమరావతి జ్యోతి: లింగసముద్రం మండల వైసీపీకి భారీ షాక్ తగిలింది. లింగసముద్రం పంచాయతీ వాకమకళ్లవారిపాలెం గ్రామానికి చెందిన రెడ్డి సోదరులు పెద్దఎత్తున అధికారపార్టీకి గుడ్ బై చెప్పి ఆదివారం టిడిపిలో చేరారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన వైసిపి ముఖ్యనేత ఉప్పతి బాబురెడ్డితో పాటు ఆయన ఆధ్వర్యంలో మునగాల నారపరెడ్డి, మన్నెం బసిరెడ్డి, అంబవరపు గోపాల్‌రెడ్డి, మన్నెం ఆదినారాయణరెడ్డి, కొరివి ఆదినారాయణరెడ్డి, అంబవరపు లక్ష్మీనారాయణ, సిద్ధమూర్తి సుధాకర్‌, రామచంద్రయ్య, మన్నెం మాల్యాద్రి, మాలకొండయ్య కొరివి శ్రీనివాసులురెడ్డి, వెంకట్రాములు, పోకల కొండయ్య, అశోక్ కుమార్, మన్నెం వెంకటేశ్వర్లు, పుల్లయ్య, పంగా వెంకటనరసయ్య, బైరెడ్డి బ్రహ్మారెడ్డి, అంబవరపు మాలకొండయ్య సహా 30కి పైగా కుటుంబాల వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, త్వరలో మరికొన్ని కుటుంబాలు టిడిపిలో చేరబోతున్నాయని తెలిపారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :